Site icon TeluguMirchi.com

వావ్.. పవన్ సాంగ్ అదిరింది

pavanపవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ పాడిన పాటను నేరుగా యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. కాటం రాయుడా..అని సాగే ఈ పాటను పవన్ ఫుల్ ఎనర్జీ తో పాడి అలరించారు. పూర్తి వీడియో మీకోసం.. ఎంజాయ్

Exit mobile version