Site icon TeluguMirchi.com

ఎవరితో నేను పక్క పంచుకోలేదని తెలిపిన బోల్డ్ బ్యూటీ..

నిత్యం వివాదాస్పద వార్తలతో ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్..తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మీరు ఎవరితోనైనా పక్క పంచుకున్నారా అని సదరు యాంకర్ అడుగగా..నేను ఎవరితోనైనా క్యాజువల్ డేట్‌కు వెళ్లినా వారి బెడ్‌పై ఎక్కువసేపు ఉండలేను. ఏ అర్ధరాత్రో లేచి నా బెడ్ మీదకు వెళ్లిపోతాను. నేను ఇండిపెండెన్స్‌కు బానిసగా మారిపోయాను. నాకు నచ్చినదే చేస్తాను. ఎంత పెద్దవారైనా నా చేత బలవంతంగా ఏ పనీ చేయించలేరు. ఈ స్వంతత్ర భావాలు నన్నెక్కడకు తీసుకెళ్తాయోన`ని కంగన తెలిపింది.

ఇక సినిమాల విషయానికి వస్తే కంగనా ప్రధాన పాత్రలో వచ్చిన ‘మణికర్ఱిక’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అది అలా ఉంటే కంగనా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’.. ఇటీవలే విడుదలై అనుకున్నంతగా అలరించలేక పోయింది.

Exit mobile version