వీరు విడిపోవడానికి కమల్ కూతురు శృతి హాసనే కారణమట..కమల్ హాసన్ , శృతి హాసన్ కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు చిత్ర షూటింగ్ టైం లో గౌతమీ కి శృతి కి గొడవలు జరిగాయట ..మాములు గొడవలే అనుకున్నప్పటికీ , అవి గౌతమీ ని మానసికంగా బాధపెట్టాయట..దీంతో కమల్ నుండి విడిపోతే మంచిందని డిసైడ్ అయ్యి ఈ ప్రకటన చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క కారణమే కాదు కానీ మరికొన్ని కూడా విడిపోవడానికి దారి తీశాయని చెప్పవచ్చు.