కమల్ -గౌతమీ మధ్య చిచ్చు పెట్టిన శృతి హాసన్.?

Shruti-Hassan-Kamal-Hassan-కమల్ హాసన్ – గౌతమీ ల 13 ఏళ్ల సహజీవనానికి ముగింపు పలికింది గౌతమీ..ఇక కమల్ తో ఉండలేనని , తన పిల్లల దగ్గరికి వెళ్ళేతున్నాని ఓ ప్రకటన విడుదల చేసింది గౌతమీ..సడెన్ గా వీరిద్దరూ విడిపోవడం ఏంటి..విడిపోవాల్సిన కారణాలు ఏంటి అని తమిళ్ మీడియా ఆరా తీయగా , అసలు నిజాలు బయటపడ్డాయి..

వీరు విడిపోవడానికి కమల్ కూతురు శృతి హాసనే కారణమట..కమల్ హాసన్ , శృతి హాసన్ కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు చిత్ర షూటింగ్ టైం లో గౌతమీ కి శృతి కి గొడవలు జరిగాయట ..మాములు గొడవలే అనుకున్నప్పటికీ , అవి గౌతమీ ని మానసికంగా బాధపెట్టాయట..దీంతో కమల్ నుండి విడిపోతే మంచిందని డిసైడ్ అయ్యి ఈ ప్రకటన చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క కారణమే కాదు కానీ మరికొన్ని కూడా విడిపోవడానికి దారి తీశాయని చెప్పవచ్చు.