Kalki Release Trailer : ‘కల్కి’ ట్రైలర్.. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాడుగా !

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్‌ కొత్త సినిమా అనౌన్స్మెంట్.. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ?

విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898AD’. ఈ చిత్రంలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మంచి ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసిన మేకర్స్, తాజాగా ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రెండో ట్రైలర్ ను విడుదల చేసారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.

Pottel : హార్ట్ టచింగ్ గా ‘పొట్టెల్’ నుండి ‘బుజ్జి మేక’ సాంగ్..