Site icon TeluguMirchi.com

నా బెస్ట్ ఫ్రెండ్ కాజ‌ల్… : అల్లు అర్జున్‌

Kajal-banniకాజ‌ల్‌ ని తెగ మోసేస్తున్నాడు అల్లుఅర్జున్‌. ‘ఆర్య 2’లో ఇద్దరూ తొలిసారి జ‌త క‌ట్టారు. ఆ సినిమాలో కాజ‌ల్ ని లిప్ లాక్ పెట్టుకొన్నాడు బ‌న్నీ. ఇప్పుడు ఎవ‌డు సినిమా మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ చూడొచ్చు. ‘క‌థానాయిక‌ల్లో నా బెస్ట్ ఫ్రెండ్ కాజ‌ల్‌’ అని త‌న మ‌న‌సులో మ‌ట బ‌య‌ట‌పెట్టాడు. ‘సుకుమారుడు’ ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌కు బ‌న్నీ అతిథిగా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా కాజ‌ల్‌ కి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. కాజ‌ల్‌ కీ ఈ సినిమాకీ సంబంధం ఏమీ లేదు. కాజ‌ల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ ఈ సినిమాలో క‌థానాయిక‌గా చేసింది. త‌న‌కు బెస్ట్ విషెష్ చెప్పడానికే బ‌న్నీ ఈ కార్యక్రమానికి హాజ‌రయ్యాడ‌ట‌. ఈ పొగ‌డ్తలు కాజ‌ల్ చెవిన చేరాయో లేదో?

Exit mobile version