Site icon TeluguMirchi.com

చివరకు ఐటెం గా మారిన ‘కాజల్’..?

kajal-item-songఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న కాజల్, ప్రస్తుతం ఐరన్ లెగ్ గా మారింది..ఇమె చేసిన ఏ చిత్రాలు కూడా సక్సెస్ కావడం లేదు..తెలుగు లో సూపర్ స్టార్ , పవర్ స్టార్ వంటి స్టార్స్ తో జత కట్టిన కానీ అమ్మడికి హిట్ రాలేదు..పోనీ బాలీవుడ్ లో నైన హిట్ కొట్టిందా అంటే అది లేదు..దీంతో అమ్మది వైపు చూసే వారు కరవుయ్యారు..

దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆమెను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు..వెండి తెర ఫై విరిద్దరిది హిట్ పెయిర్ అని అందరికి తెలుసు..అందుకే తన కొత్త చిత్రం ధ్రువ లో ఓ ఐటెం చేయడానికి కాజల్ కు అవకాశం ఇవ్వబోతునట్లు సమాచారం..ప్రస్తుతం కాజల్ తేజ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతుంది…

Exit mobile version