వాట్సప్ లో ‘కబాలి’..

whats-up-kabaaliరజనీకాంత్ కబాలి హవా రోజురోజుకి పెరిగిపోతుంది..మొన్న ఎయిర్ ఏషియా ఫ్లైట్ , నిన్న సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డును రూపొందిస్తే ..తాజాగా వాట్సప్ లోకి కబాలి వచ్చి చేరాడు..వాట్సప్ లోని ఇమేజ్ రూపం లో కబాలి కనిపిస్తున్నాడు.. ‘భాషా’ లుక్ లేదంటే ‘కబాలి’ లుక్ గా చెప్పుకొనే ఇమేజ్ సూపర్ గా ఉందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..