Site icon TeluguMirchi.com

యూఎస్‌లో ఆ రికార్డు కూడా కొల్లగొట్టిన ‘కబాలి’

kabali-release-dateరజనీకాంత్ నటించిన కబాలి ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతగా రన్ అవుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం , తాజాగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 4 మిలియన్ డాలర్లు (ఒక్క తమిళ వర్షన్‌లోనే) వసూలు చేసింది. తెలుగు వర్షన్ కూడా కలుపుకుంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువే. సౌతిండియన్ సినిమాల విషయానికి వస్తే ‘బాహుబలి’ తర్వాత ‘కబాలి’ రెండో స్థానం సొంతం చేసుకుంది.

Exit mobile version