Site icon TeluguMirchi.com

ఓవర్సీస్ లో కబాలి థియేటర్స్ రికార్డ్..

kabali-theatersరజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి ‘. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లిన్ ‘యూ’ సర్టిఫికెట్ రావడం తో చిత్ర యూనిట్ తో పాటు రజని అభిమానులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు..ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో కబాలి అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ అవుతూ మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది..

ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న గెలాక్సీ వారు ఏకంగా 400 థియేటర్స్ లలో కబాలి ని రిలీజ్ చేస్తున్నారు..తెలుగు , తమిళం కలిపి ఎన్ని థియేటర్స్ లలో రజని చిత్రం రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి అని రైట్స్ సొంతం చేసుకున్న యాజమాన్యం చెపుతున్నారు..మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version