Site icon TeluguMirchi.com

కబాలి మొదటి షో ఎక్కడో తెలుసా ..?

kabali-theatersకబాలి చిత్రం గురించి అభిమానులే కాదు తెలుగు , తమిళ ఇండస్ట్రీ లు సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని రజని ఫ్యాన్స్ థియేటర్స్ టికెట్ బుకింగ్ వైపు పరుగులుపెడుతున్నారు.

కబాలి సినిమా ఫస్ట్ షో ఎక్కడ పడుతుందో తెలుసా..?. అది అమెరికాలో అని తాజా సమాచారం. దాదాపు 400 థియేటర్స్ లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యం లో ఇండియా లో 22 న రిలీజ్ కాగా ఓ రోజు ముందుగానే అమెరికాలో విడుదల కానుంది. భారత కాలమానం ప్రకారం కబాలి చిత్రం 21న ఉదయం 11 గంటలకు అమెరికాలో తొలి షో ప్రదర్శింపబడనుంది.

Exit mobile version