Site icon TeluguMirchi.com

‘రజిని’ డాన్ లుక్ చూడండి

Kabaliసూపర్ స్టార్ రజనీకాంత్ – రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘కబాలి ‘ చిత్ర ఫస్ట్ లుక్ ని వినాయిక చవితి సందర్భంగా రిలీజ్ చేసారు. డాన్ లుక్ లో కనిపించిన రజినీకాంత్ ను చూసి ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రం లో రజిని రెండు డిఫరెంట్ రోల్స్ లలో కనిపించబోతున్నాడు. గత కొంతకాలంగా అబిమానులను నిరాశపరుస్తూ వస్తున్న రజిని ఈ చిత్రం తో ఫుల్ భోజనం పెడతాడని ఫాన్స్ నమ్ముతున్నారు.

Exit mobile version