Site icon TeluguMirchi.com

క..బయ్యర్లు ‘బలి’

kabali-bayarsఆకాశమే హద్దు అన్నట్లు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి, అనుకున్న అంచనాలు అందుకోకపోవడం అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రికార్డ్స్ బ్రేక్ అవుతాయని భావిస్తే, రికార్డ్స్ కాదు కదా కనీసం లింగా రికార్డ్స్ కూడా బ్రేక్ చేయదేమో అని బాధ పడుతున్నారు.

మరో పక్క బయ్యర్ల కష్టాలు అంత ఇంత కాదు..ఇప్పటికే రజని రెండు సినిమాలతో భారీ నష్టాల్లో ఉన్న వీరికి కబాలి తో అయిన ఆ నష్టం నుండి బయటపడతాం అనుకున్నారు. . ఓపెనింగ్స్ భారీగానే వస్తున్నప్పటికీ అత్యధిక రేట్లకి ఈ సినిమా కొనుక్కోవడం వల్ల ఆ స్థాయిలో మాత్రం డబ్బులు రావడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. మొత్తానికి బయ్యర్లను క’బలి ‘ చేసిందని వాపోతున్నారు.

Exit mobile version