Site icon TeluguMirchi.com

కబాలి తెలుగు రైట్స్ వెనుక మంచు, మెగా ఫ్యామిలీల హస్తం…?

Rajani-kabaaliసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం పై తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. రజని నుండి వచ్చిన గత చిత్రాలు నిరాశ పరిచిన కానీ ఈ చిత్రం పై భారీ గా అంచనాలు పెంచుకోవడమే కాదు భారీ రేటుకు కొంగలు చేశారు కొనుగులుదారులు.. తెలుగు రైట్స్ విషయానికి వస్తే విపరీతమైన పోటి నడుమ తెలుగు రైట్స్ ను షణ్ముక పిక్చర్స్ వారు ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే..

కానీ ఈ కొనుగులు వెనుక మంచు , మెగా ఫ్యామిలీ ల హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి..మోహన్ బాబు కు షణ్ముక పిక్చర్స్ వారు బాగా దగ్గర కావడం అలాగే రజనీకాంత్ కు మోహన్ బాబు సన్నిహితులు కావడం తో, అలాగే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ చిత్ర రైట్స్ లో దాదాపు 20 కోట్లు పెట్టాడని అందుకే తెలుగు షణ్ముక పిక్చర్స్ వారికి దక్కాయని ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి..

Exit mobile version