ఇప్పటికే ఫ్లైట్ పై పోస్టర్ , క్రెడిట్ కార్డులపై ప్రమోషన్ చేసిన వీరు తాజాగా మొబైల్ సిమ్ కార్డులపై దృష్టి పెట్టారు..ఎయిర్ టెల్ టెలికం సంస్థ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కబాలి సిమ్ కార్డుల పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు, టాక్ టైమ్ లు ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం ఆ నెట్ వర్క్ ని వాడుతున్న వినియోగదారులకుసైతం కబాలి ఆఫర్లను వర్తింపచేసే ఆలోచనలో ఉందట. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22na ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..