Site icon TeluguMirchi.com

విడుదలకు ముందే 200 కోట్ల రాబట్టిన స్టార్ హీరో..

kabaali-audio-dateరజని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది..అతని సినిమాలు , వాటి కలెక్షన్స్ చెపుతాయి..కాకపోతే కొంత కాలంగా రజని నుండి సరైన హిట్ రాకపోవడం తో అతని స్టామిన తగ్గిందని అందరు భావించారు..కానీ పెరిగింది వయసు మాత్రమే స్టామిన కాదని కబాలి తో నిరూపించాడు..కేవలం ఒకే ఒక టిజార్ తో యౌట్యూబ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసాడు..

తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ లోను అవే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు..ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం..ఇంకా ఆడియో రిలీజ్ కూడా జరుపుకొని ఈ చిత్రం ఫై ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అందర్ని షాక్ కు గురిచేస్తుంది.

Exit mobile version