ఆగడు లో ఎన్టీఆర్ ?

ntr-in-aagaduu‘ఆగడు’ చిత్రానికి సంభందించి ఓ ఓ వార్త టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ చేక్కేర్లు కొడుతుంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్ కనిపిస్తాడని టాక్. ఈ చిత్రంలో ఓ గెస్ట్ అప్పిరియెన్స్ రోల్ వుంది. ఇందుకోసం ఎన్టీఆర్ అయితే బాగుటుందని భావించిన వైట్ల ఎన్టీఆర్ ను ను సంప్రదించారట. ఇందుకు జూనియర్ కూడా ఓకే అన్నట్లు టాక్. ఆగడు మూవీలో ఎన్టీఆర్? అనగానే మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ కాంబినేషన్ ఎవ్వరూ ఊహించినది కాకపోవడంతో ఎన్టీఆర్ రోల్ ఆగడు మూవీలో ఎలా ఉంటుందో అంటూ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావల్సివుంది.