Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంతకన్నా బ్యాడ్ న్యూస్ మరోటి లేదు..

Janatha-Garage-Audio-venuఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎందురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఇప్పటిలో లేదు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి..మొదటినుండి కూడా ఆగస్ట్ 12 న సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్ తాజాగా సెప్టెంబర్ 2 కు రిలీజ్ కాబోతుందని చెపుతున్నారు..సాంకేతిక కారణాలు వల్ల సినిమా అనుకున్న డేట్ కు రిలీజ్ చేయలేకపోతున్నామని అంటున్నారు..దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురైయ్యారు.

Exit mobile version