Site icon TeluguMirchi.com

ఆడియో రివ్యూ : జనతా గ్యారేజ్

janatha-audio-review

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ కి సంబదించిన ఆడియో వేడుక కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని శిల్ప కళ వేదిక లో అంగరంగ వైభవంగా మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాట నుండి కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆడియో వేడుకను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

రాక్ మ్యూజిక్ స్టార్ దేవి శ్రీ సమకూర్చిన ఈ ఆడియో ఫై విపరీతమైన అంచనాలు నెలకొన్నిన్నాయి. వాటికీ తగ్గట్టే సాంగ్స్ ను కంపోజ్ చేసాడు. లహరి మ్యూజిక్ వారు తెలుగు ఆడియో ను మార్కెట్ లోకి విడుదల చేసారు. ఇక ఆడియో జూక్ బాక్స్ ను యూట్యూబ్ లో విడుదల చేసారు. మొత్తం ఆరు పాటలున్నాయి.

పాట: ప్రణామం
ఆల్బమ్ / సినిమా: జనతా గ్యారేజ్
ఆర్టిస్ట్ పేరు: జూనియర్ ఎన్టీఆర్ , సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్
సింగర్: శంకర్ మహదేవన్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం లేబుల్: లహరి సంగీతం

పాట: నా బ్రో రాక్
ఆల్బమ్ / సినిమా: జనతా గ్యారేజ్
ఆర్టిస్ట్ పేరు: జూనియర్ ఎన్టీఆర్ , సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్
సింగర్: రఘు దీక్షిత్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం లేబుల్: లహరి సంగీతం

పాట: ఆపిల్ బ్యూటీ
ఆల్బమ్ / సినిమా: జనతా గ్యారేజ్
ఆర్టిస్ట్ పేరు: జూనియర్ ఎన్టీఆర్ , సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్
సింగర్: యజిం నిజార్ , నేహా భాసిన్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం లేబుల్: లహరి సంగీతం

పాట: జయహో జనతా
ఆల్బమ్ / సినిమా: జనతా గ్యారేజ్
ఆర్టిస్ట్ పేరు: జూనియర్ ఎన్టీఆర్ , సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్
సింగర్: సుఖ్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం లేబుల్: లహరి సంగీతం

పాట: నీ సెల్వడిగి
ఆల్బమ్ / సినిమా: జనతా గ్యారేజ్
ఆర్టిస్ట్ పేరు: జూనియర్ ఎన్టీఆర్ , సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్
సింగర్: శ్వేతా మోహన్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం లేబుల్: లహరి సంగీతం

పాట: పక్క లోకల్
ఆల్బమ్ / సినిమా: జనతా గ్యారేజ్
ఆర్టిస్ట్ పేరు: జూనియర్ ఎన్టీఆర్ , సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్
సింగర్: గీతా మాధురి, సాగర్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: రామజోగయ్య శాస్త్రి
సంగీతం లేబుల్: లహరి సంగీతం.

ఏ సాంగ్ కు దానికే ప్రత్యేకంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ఆరు సాంగ్స్ మార్కెట్ లో దుమ్ములేపడం ఖాయం. ఎన్టీఆర్ కు మరో మ్యూజికల్ హిట్ ను దేవి ఇచ్చాడు.

Exit mobile version