Site icon TeluguMirchi.com

జనతా గ్యారేజ్ ఆడియో ఫై మీ అంచనాలు ఏంటి..?

janatha-audio-pollమరో వారం రోజుల్లో ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్ర ఆడియో విడుదల కాబోతుంది..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిచడం తో గ్యారెంటీ గా సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయని అందరి తెలుసు. కానీ ఆ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ఇప్పుడు అందరి చర్చ. ఇప్పటికే దేవి శ్రీ రాఖి , అదుర్స్ , ఊసరవెల్లి , నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించగా అందులో ఊసరవెల్లి మినహా మిగతా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఎన్టీఆర్ కెరియర్ లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యం లో జనతా లో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ లోపు ప్రేక్షకులు ఈ సాంగ్స్ ఫై ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో ఈ కింది పోల్ ద్వారా చూద్దాం..


పోల్ : జనతా గ్యారేజ్ ఆడియో ఫై మీ అంచనాలు ఏంటి..?

Exit mobile version