Site icon TeluguMirchi.com

బాలయ్యతో జగపతి బాబు వైర్యం!

balakrishna jagapathibabuఫ్యామిలి హీరో ఇమేజ్ వున్నా జగపతి బాబు భారీ విలన్ గా కనిపించబోతున్నాడు. ఏకాంక బాలకృష్ణనే ‘డీ’ కొనబోతున్నాడు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకేక్కతున్న చిత్రంలో జగపతి బాబు మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు. బోయపాటి చిత్రాల్లో విలన్ క్యారెక్టర్ హైలెవల్ ఎనర్జీ తో వుంటుంది. ఈ చిత్రంలో లో కూడా అంతే రేంజ్ లో విలనిజం ఉంటుందట. ఇక జగపతి విలన్ షేడ్స్ లో కనిపించిన ‘శివతాండవం’ పెద్దగా మెప్పించ లేక పోయింది. రెండో ప్రయత్నంగా ఇప్పుడు ఈ చిత్రం చేస్తున్నారు. విలనిజం వున్నా ఈ పాత్ర హిట్ అయితే జగతికి కెరీర్ కి మరో రూట్ దొరికినట్లే.

Exit mobile version