త్రిష చాలా హాట్ గురూ…, మమత మోహన్‌దాస్ తన స్నేహితురాలు అని అంటున్నాడు. ఇకపోతే శృతిహాసన్ తన సోదరిలాంటిదని, ఆమె ఆలోచనలు, తన ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. నిన్నటితరం హీరోయిన్, పక్కింటి అమ్మాయి సౌందర్యతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆమె కుటుంబంతో కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా జగ్గూభాయ్ హీరోయిన్లపై హాట్, లవర్, డార్లింగ్ అంటూ ఇలాంటి కామెంట్‌లు చేస్తూ షాకిచ్చాడు.