Site icon TeluguMirchi.com

‘జగపతి’ ని చేంజ్ చేసిన పూరి..

jagapathi-new-lookడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ చేతిలో పడితే ఎవరైన తమ లుక్ కే కొత్త రూపం వస్తుంది..అది హీరో అయిన హీరోయిన్ అయిన..ఇప్పటికే తన నూతన చిత్రం లో కళ్యాణ్ రామ్ ను ఎప్పటివరకు చూడని లుక్ లో చూపించి అదరగొట్టాడు..తాజాగా హీరో & విలన్ అయిన జగపతి బాబు లుక్ ను మర్చి, ఇలా కూడా ఉంటాడా అనే కోణం లో మార్చాడు..

“గాగుల్స్‌ పెట్టకుని.. గడ్డంతో అల్ట్రా మోడర్న్‌ లుక్‌లో కనిపిస్తున్న జగపతి ని చూసి హాలీవుడ్ నుండి వచ్చిన హీరో నా అంటున్నారు సినీ జనాలు. పూరి మొదటి చిత్రం జగపతి తోనే తీసిన సంగతి ఓసారి మనం గుర్తు చేసుకోవాలి..ఇంతకాలానికి మళ్లీ జగపతి తో పూరి చేస్తున్నాడు..

Exit mobile version