వామ్మో : జగపతి ఖాతాలో 17….

jagapathi-srimanthuduఫ్యామిలీ హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ & విలన్ గా మారిన జగపతి బాబు, ప్రస్తుతం తెలుగు , తమిళ్ , మలయాళం ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ నటుడు అయిపోయాడు. తండ్రి , విలన్ , బాబాయ్ ఇలా అన్ని పాత్రలలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు..ప్రస్తుతం జగ్గుభాయ్ 17 సినిమాలు చేస్తూ నిమిషం కూడా వెస్ట్ చేయడం లేదట..అంతేకాదు ఒకప్పటి హీరో కంటే ఇప్పుడు బిజీ గా ఉన్నానని చెపుతున్నాడు..