Site icon TeluguMirchi.com

ఈసారి రామ్ తో.. !!

ram-and-jagapathi

బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాడు జగపతిబాబు. మరోసారి జగపతి విలనీజాన్ని చూపించనున్నాడు. యంగ్ హీరో రామ్ ’పండగ చేస్కో’ సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిని సంప్రదించారట. జగపతి బాబు కూడా ఈ సినిమా చేయడానికి సముఖత చూపుతున్నట్లు టాలీవుడ్ సమాచారమ్. ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. సంగీతం థమన్. అన్నట్టు.. ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, సందీప్ కిషన్ ‘రారా కకృష్ణయ్య’ సినిమాలలో జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నాడు

Exit mobile version