Site icon TeluguMirchi.com

షారుక్ వస్తున్నాడు !

sharukసూపర్‌స్టార్ రజనీకాంత్ రజనీకాంత్ కథానాయకుడుగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కొచ్చడియాన్. ఈ చిత్రం ఆడియా విడుదల ఆదివారం చెన్నైలో జరుగుతోంది. ఈ వేడుకకు రజనీ వీరాభిమాని షారూక్ ఖాన్ హాజరుకానున్నారని సౌందర్య వెల్లడించారు. కొచ్చడియాన్ ఆడియో విడుదలకు రావాలని తాను షారూక్ ను ఆహ్వానించానని , అందుకు షారూక్ అంగీకరించారని, ఇది తన సినిమా లాంటిదన్నారని ఆమె వెల్లడించారు. ఈచిత్రానికి ఆస్కార్ విజేత రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version