అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో అల్లు అర్జున్..

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఈ లోపే ‘క్రేజీ’ కాంబో ఫిక్స్ అయిపోయింది. తాజాగా … Continue reading అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో అల్లు అర్జున్..