ప్రసుత్తం తన ఈ స్థాయికి కారణం అయిన వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను. అయితే ఆయన ఖచ్చితంగా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు అంటూ తేల్చి చెప్పింది. ఆయన అంటే నాకు గౌరవం అని, అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన ఎవరు అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు అంటూ తేల్చి చెప్పింది.