‘ఐ’ తెలుగు ఆడియో డేట్

ai-movieశంకర్, విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఐ’ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందనని అందుకుంది. తెలుగు వెర్షన్ సంబందించిన ఆడియోని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. తమిళ ఆడియో లాంచ్ కి ఆర్నాల్డ్, రజినికాంత్, విక్రమ్ మరియు అమీ జాక్సన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ‘ఐ’ ఫస్ట్ లుక్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులలో సినిమా ఫై మరింత అంచనాలు పెట్టుకున్నారు..ట్రైలర్ కూడా ఓ తమిళ్ చిత్ర ట్రైలర్ లా కాకుండా ఓ హాలీవుడ్ మూవీ టైపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని అందరు భావిస్తున్నారు.

ఇక ‘ఐ’ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ని కూడా అక్టోబర్ 2న లాంచ్ చేయనున్నారు. రెహమాన్ సంగీతదర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత.