Site icon TeluguMirchi.com

పోల్ : భరత్ అనే నేను ఎలా ఉంది..?

సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అసలైన పండగా వచ్చేసింది..గత కొన్ని రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భరత్ అనే నేను ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అర్దరాత్రి నుండే చాల చోట్ల ప్రీమియర్ షోస్ పడడం తో థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మొదలు అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు పండగా చేసుకుంటున్నారు. మరి మీకు ఈ చిత్రం ఎలా అనిపించిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.


పోల్ : భరత్ అనే నేను ఎలా ఉంది..?

Exit mobile version