హీరో కాం. కమెడియన్ గా ఓ స్థాయి కి ఎదిగిన అలీ కి మొదటి రోజు శోభనం జరగలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు ఓ టివి ఛానల్ కార్యక్రమంలో. తన శోభనం రోజునే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ”ముద్దుల ప్రియుడు ” సినిమా షూటింగ్ లో భాగంగా అర్జెంట్ గా రమ్మని పిలుపు రావడం తో అలీ రాజమండ్రి నుండి హైదరాబాద్ బయల దేరడం జరిగిందట. దాంతో తన మొదటి రోజు శోభనం కాస్త వాయుద పడిందని చెప్పుకొచ్చాడు.