తాజాగా ఈ ఫన్నీ జంట మద్య గొడవలు వచ్చాయని కథనాలు వినిపిస్తున్నాయి. హేమ ఓ ఇంటర్వ్యూ లో ఈ వార్త ని బయటపెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా తనకు అవకశాలు రాకుండా బ్రహ్మనందం అడ్డుపడుతున్నాడని, తన సినిమాలో హేమ నటిస్తే నేను నటించనని ఆ చిత్ర దర్శకుడితో చెప్పుతున్నాడని, దాంతో హేమకు అవకాశాలు తగ్గిపోయని వాపోతుంది.