బ్రహ్మనందం గుట్టు రట్టు చేసిన హాట్ ఆంటీ..

brahmanandam-Hemaసిల్వర్ స్క్రీన్ ఫై ఈ జంట కనపడితే చాలు కడుపుబ్బా నవ్వు వచ్చేస్తుంది..వీరు ఇరువురు ఉన్నారంటే చాలు ప్రేక్షేకులు ఆ చిత్రంలో ఖచ్చితంగా వినోదం ఉండదని నమ్ముతారు.అతడు సినిమా తో స్టార్ట్ అయిన ఈ జంట, ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంతకి ఎవరా ఆ జంట అనుకుంటున్నారా..? ఇంకా ఎవరు మన బ్రహ్మనందం అండ్ హేమ.

తాజాగా ఈ ఫన్నీ జంట మద్య గొడవలు వచ్చాయని కథనాలు వినిపిస్తున్నాయి. హేమ ఓ ఇంటర్వ్యూ లో ఈ వార్త ని బయటపెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా తనకు అవకశాలు రాకుండా బ్రహ్మనందం అడ్డుపడుతున్నాడని, తన సినిమాలో హేమ నటిస్తే నేను నటించనని ఆ చిత్ర దర్శకుడితో చెప్పుతున్నాడని, దాంతో హేమకు అవకాశాలు తగ్గిపోయని వాపోతుంది.