ఎలా వచ్చినా తప్పంటే.. మరి ఎలా రావాలో మీరే చెప్పండి!

hebba‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్‌ తాజాగా ‘మిస్టర్‌’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గోంటుంది. ఈ అమ్మడు వరుస సక్సెస్‌లతో క్రేజీగా తయారయ్యింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన హెబ్బా తన క్లీవేజ్‌ షోకులను బాగానే చూపించేసింది. తెరపై అందాలకు అడ్డు చెప్పకుండా హాట్‌ హాట్‌గా నటించే హెబ్బా పటేల్‌ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అందాలను ఒలక బోస్తుంది. తాజాగా ఈ అమ్మడి క్లీవేజ్‌ షోకులు జనాలకు మత్తెక్కిస్తున్నాయి. అంతేకాకుండా హెబ్బా అందాలతో బాగానే ఎర వేస్తుంది కదా అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దాంతో స్పందించిన హెబ్బా కాస్త ట్రెండీగా వస్తేనేమో బాగా ఎక్స్‌పోసింగ్‌ చేస్తున్నారుగా, అవకాశాల కోసమేనా అంటుంటారు. అలాని చుడిదార్‌లో వస్తే హీరోయిన్‌ ఇలాగే వస్తారా అంటూ క్లాసులు పీకుతారు. అసలు నేను ఏం చేయాలి, ఎలా రావాలి అంటూ అమాయకంగా నవ్వుతూనే అడిగేస్తుంది. నన్ను ఎలా రమ్మంటారు, ఏం చేయమంటారు అంటూ చాలా తెలివిగా అమాయకపు నవ్వుతో అనేసి షాకిచ్చింది. వరుస చిత్రాలను చేస్తున్న హెబ్బాకు ‘మిస్టర్‌’పై చాలా అంచనాలు ఉన్నాయి.