Site icon TeluguMirchi.com

డిసెంబర్ లో ‘హార్ట్ ఎటాక్’ !

nithinఇష్క్‌, గుండె జారిగ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో మ‌ళ్లీ టాప్ గేర్ లోకి వ‌చ్చేశాడు నితిన్‌. ‘కొరియ‌ర్ బోయ్‌’ షూటింగ్ ను ముగించుకొని రిలీజ్ కు రెడీ అయింది. దానితో పాటు పూరి దర్శకత్వం లో వస్తున్నా ‘హార్ట్ ఎటాక్’ సినిమాను సంక్రాంతి బరిలో విడుదలు అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ‘హార్ట్ ఎటాక్ ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన సినిమా ఆడియో ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. బాలీవుడ్ ముద్దుగుమ్మ అదాః శర్మ ఈ చిత్రం ద్వార టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.

Exit mobile version