‘అ ఆ’ తో ఇమె జాతకం మారబోతుందా..?

hariteja-a-aaఇప్పుడు ఎక్కడ చూసిన అ..ఆ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు..చూస్తున్నారు..చాల రోజుల తర్వాత త్రివిక్రమ్ నుండి అసలయిన మార్క్ ఈ చిత్రం తో కనిపించడం తో ప్రేక్షకులు థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు..ఈ చిత్రం తో త్రివిక్రమ్ కు అలాగే హీరో నితిన్, సమంత లకు మంచి పేరు వచ్చింది..వీరుతో పాటు మరో నటికి కూడా మంచి మార్కులే పడ్డాయి..ఆమె హరితేజ.

విలేజ్ లో వినాయకుడు చిత్రంతో వెండి తెర కు పరిచయం అయిన ఇమె, ఆ సినిమా తో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ అ..ఆ తో మాత్రం విపరీతంగా పేరు సంపాదించింది..ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ తో ఆకట్టుకుంటున్న ఇమె , ఇప్పుడు వెండి తెర ప్రేక్షకులను సైతం ఎంతోగానో ఆకట్టుకొని మరిన్ని చాన్సులే కొట్టేయబోతుంది…మొత్తానికి అ..ఆ ఆమె జాతకం మార్చేసింది.