Site icon TeluguMirchi.com

విశాల్ తో రోమాన్స్

hansika
హన్సిక జోరు కొనసాగిస్తోంది. వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్, కోలివుడ్ లో అదిరిపోయే ఆఫర్స్ ను అందుకుంటున్న హన్సిక లిస్టు లో మరో సినిమా చేరిపోయింది. విశాల్ సరసన జోడి కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఖుష్బూ భర్త సుందర్ సి చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విశాల్ ప్రస్తుతంపూజై’ చిత్రం తో బిజీగా వున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కు ముగియగానే కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతోంది.

Exit mobile version