Site icon TeluguMirchi.com

గ్రీకు వీరుడు మళ్లీ వెనక్కి వెళ్ళాడు

greeku-veeruduనాగ్ ‘గ్రీకువీరుడు’ మరోసారి వాయిదాపడింది. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 26కి విడుదల చేద్దామని అనుకున్నారు. నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి ఏప్రిల్ 26న రిలీజ్ ఖాయమని  ప్రకటన కూడా చేశారు. కాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 3కి వాయిదాపడినట్లు తెలుస్తుంది. గ్రీకువీరుడు, షాడో ఈ రెండు సినిమాలు 26న విడుదల అవ్వాలి. అయితే, ఇలా పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల కావడం అంత మంచిది కాదనుకున్నారు. అందుకే గ్రీకు వీరుడు వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది.

Exit mobile version