Site icon TeluguMirchi.com

గ్రీకు వీరుడు ట్రాక్ లిస్టు

greekuveeruduనాగ్ గ్రీకు వీరుడు ఆడియో ఏప్రిల్ 3న హైద‌రాబాద్ శిల్పక‌ళావేదిక‌లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమన్ మ్యూజిక్ సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ట్రాక్ లిస్టు లేటెస్ట్ గా బయటకు వచ్చింది.

ఆడియో ట్రాక్ లిస్ట్ ప్రకారం :

1. ఐ హేట్ లవ్ స్టోరీస్
2. నే విన్నది నిజమేనా..
3. ఓ నాడు వాషింగ్టన్
4. ఈ పరీక్షలో తన్నకు..
5. ఎవ్వరు లేరని..
6. ఓసినా బంగారం..
7. మరో జన్మే…
ఇప్పటికే విడుదలైన ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’ టీజర్ లో నాగ్ లుక్ ఆకట్టుకోవడం తో పాటు ఈ చిత్రం పై మరింత క్రేజ్ ని పెంచింది. ఏప్రిల్ 19 విడుదల కాబోతున్న ఈ చిత్రం ను దర్శకుడు ధశరధ్ స్టైలిష్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది.

Exit mobile version