Site icon TeluguMirchi.com

కమల్ ‘x’ వైఫ్ కూతురు కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది

Gowthami-Daughter-Subbulaksఇప్పటికే కమల్ ఇంటినుండి ఇద్దరు హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం కాగా మరో వారసురాలు ఇంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. హీరోయిన్ గౌతమీ కూతురు సుబ్బలక్ష్మి కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసినందుకు గౌతమీ ట్రై చేస్తుంది. ఇప్పటికే తన కూతురు ని ఫిలిం ఇండస్ట్రీ స్కూల్ లో జాయిన్ చేసి , యాక్టింగ్ కు సంబదించిన కోర్సు లు నేర్పిస్తుంది. తెలుగు లేదా తమిళం ఈ రెండు భాషలలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఇంట్ర‌డ్యూస్ చేయాలనీ గౌతమీ భావిస్తుంది.

మరోపక్క గౌతమీ సైతం మనమంతా చిత్రం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసింది. ఈ చిత్రం ఈరోజు తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ అయ్యింది. చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సాయి కొర్రపాటి నిర్మించడం జరిగింది.

Exit mobile version