Site icon TeluguMirchi.com

దుమ్ములేపుతున్న ‘గౌతమిపుత్ర..’ ఫస్ట్‌లుక్‌

gautamiputra-satakarni

బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో బాలయ్య 100 వ చిత్రంగా రాబోతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’..రేపు బాలయ్య 56వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు…టైటిల్ కు తగట్టే బాలకృష్ణ గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..ప్రస్తుతం బాలయ్య అమెరికా పర్యటన లో ఉన్నాడు..ఈసారి పుట్టిన రోజు వేడుకలు అక్కడే జరుపుకోబోతున్నాడు..

Exit mobile version