Site icon TeluguMirchi.com

ఆదరగోడుతున్న ‘గబ్బర్ సింగ్ 2’ డైలాగ్స్…

Gabber-Singh-2-daliguesపవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 చిత్రం అలా స్టార్ట్ చేసారో లేదో అప్పుడే నెట్ లో చిత్ర డైలాగ్స్ అంటూ కొన్ని జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇంతకి ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి…

1. నేను పంచ్ లేస్తే విజిల్స్ పడతాయి… అదే నాపైన పంచ్ లేయాలని ట్రై చేస్తే.. నేనిచ్చే కౌంటర్‌కి నువ్వు ఎన్‌కౌంటర్ అయిపోతావ్..

2. అరే హవ్లే.. నేను గుర్రాన్ని కాదు బే.. నువ్వె్క్కి స్వారీ చేయడానికి.. సింహాన్ని

3. ఎవడు కొట్టినా బ్లెడ్ వస్తుంది కానీ.. నేను కొడితే బ్లెడ్‌తోపాటు భయం కూడా వస్తుంది

4. కరెంటు తీగెలో పవర్, పవన్ వంట్లో పవరూ పైకి కనబడవు.. దాన్ని పట్టుకున్నా.. నాతో పెట్టుకున్నా సేమ్ డెత్

5. మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా

6. విలన్.. ఒరేయ్.. నీ తిక్కకి లెక్కుందన్నావుగా.. నీ స్టామినాకు ఎంత మందిని పంపమంటావ్..
పవన్… తిక్కకు ఓ లెక్కుంది. కానీ నా స్టామినాకు కాదురోయ్.. ఆలీ.. వీళ్ల లైఫ్ మ్యూట్ అయిపోతుంది

7. ఫస్ట్ పార్ట్‌లో తిక్కకు లెక్కుంది. ఈ పార్ట్‌లో లెక్క లేదు

8. నేను టెంపర్ లాస్ అయితే.. టెంపో లేకుండా కొడతా

9. నా తిక్క చూపిస్తే నువ్వు జనాభా లెక్కల్లో లేకుండాపోతావ్

10. పవర్‌ను వాడుకో బాగునడతావ్.. ముట్టుకోవాలనుకోకు చచ్చిపోతావ్..

ఈ డైలాగ్స్ తో పవన్ ఫాన్స్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు..ఇంతకి ఈ డైలాగ్స్ సినిమాలో ఉన్నాయో లేవో తెలియాలంటే సినిమా రిలీజ్ ఆయె వరకు మనం వెయిట్ చేయాలి..ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న గబ్బర్ సింగ్ 2 రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ సరసన అనీషా నటించగా ‘పవర్’ ఫేం బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ మ్యూజిక్.

Exit mobile version