ఈషా గుప్తా మరోసారి హాట్ పోజ్ ఇచ్చి వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో ఏ హీరోయిన్ కైనా పాపులార్టీ రావాలంటే కేవలం వెండి తెరఫై కనిపిస్తే చాలదు..అందుకే సోషల్ మీడియా ను బాగా నమ్ముకుంటూ పాపులర్ అవుతున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కావాల్సినంత అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ అవకాశాలను రాబట్టుకుంటున్నారు.
ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలకన్నా సోషల్ మీడియా లో రచ్చ లేపే ఈ అమ్మడు..నిత్యం హాట్ బికినీ , క్లివేజ్ షోస్ తో నెటిజన్లకు , ఫాలోయర్స్ కు నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఇప్పటికే పలుమార్లు బికినీ షోస్ చేసిన ఈ అమ్మడు..తాజాగా బ్రా కూడా లేకుండా పోజ్ ఇచ్చి ఆమ్మో అనిపించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా ధరించనట్లుగా ఉంది. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది.