రుద్రమ‌దేవి ఫ‌స్ట్ లుక్ అద‌ర‌హో..

rudrama first lookగుణ‌శేఖ‌ర్ త‌న ప్రతాపం చూపించాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రుద్రమ‌దేవి ఫ‌స్ట్ లుక్‌ని ఈ రోజు విడుద‌ల చేశారు. రుద్రమదేవిగా అనుష్క లుక్‌… అద‌ర‌హో అనిపిస్తోంది. ఆ రాజ‌సం, దీర‌త్వం ఆమెలో ప్రస్పుటంగా క‌నిపిస్తున్నాయి. 8వ తారీఖు అనుష్క జ‌న్మదినం. ఈ సంద‌ర్భంగా రుద్రమ‌దేవి ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేస్తోంది చిత్రబృందం. ఆ లుక్‌.. అంద‌రికంటే ముఖ్యంగా తెలుగు మిర్చి వీక్షకుల కోసం.. ఈ ఫ‌స్ట్ లుక్ ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి..!