టైటిల్ నే ’దృశ్యకావ్యం’. ఇక సినిమా ఓ అద్భుత సృష్టిలా ఉంటుందని ఊహించుకొంటాడు ప్రేక్షకుడు. రామ్ కార్తిక్, కశ్మీరా కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’దృష్య కావ్యం’. రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్ ఉన్న అందంగా సినిమా లేదని ప్రేక్షకుడు తేల్చేశాడు. సస్పెన్స్ ఎలిమెంట్ తెరకెక్కిన ఈ చిత్రంలో క్లారిటీ మిస్సయింది. దీంతో.. దృశ్యకావ్యం కాస్త.. అదృశ్యకావ్యంగా మారింది. హర్రర్కు ఫ్యామిలీ డ్రామాను కలిపి మెప్పించాలనుకొన్న దర్శకుడు రామకృష్ణా రెడ్డి ఫలితం విఫలమైందని చెప్పాలి.