Site icon TeluguMirchi.com

డీజే లో ఆ సన్నివేశాలు చూసి థ్రిల్ అవుతారట..

అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ రేపు థియేటర్స్ లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది..ఇప్పటికే ట్రైలర్స్ , సాంగ్స్ , మేకింగ్ లతో సినిమా ఫై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి..ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి బాగా పెరిగిపోయింది..ఈ నేపథ్యం లో సినిమాలోని హైలైట్స్ ను దర్శకుడు హరీష్ మీడియా కు చెప్పుకున్నాడు..

‘డీజే’లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయని, ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలకు అందనట్లుగా ఉంటుందన్నాడు హరీష్. క్లైమాక్స్ సన్నివేశంలో ప్రేక్షకులు ఊహించనిగా సర్ప్ రైజ్ ఉంటుందని తెలిపాడు. బన్నీ నుండి ఇప్పటివరకు చూడని కామెడీ , పంచ్ డైలాగ్స్ , డాన్స్ లు ఉంటాయని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న 25 వ చిత్రం కావడం తో ఈ మూవీ ఫై భారీగానే ఖర్చు పెట్టారు..అలాగే రాజు – బన్నీ కాంబినేషన్ లో మూడో చిత్రం గా డీజే రాబోతుంది.

Exit mobile version