Site icon TeluguMirchi.com

డీజే ఫస్ట్ డే కలెక్షన్స్..

అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ నిన్న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది..హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ కి మిశ్రమ టాక్ వినిపిస్తున్నప్పటికీ, మొదటి రోజు వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాలలో బన్నీ కెరియర్ లో ది బెస్ట్ అనిపించేలా వసూళ్లు చేశాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి..

ఏరియా వైజ్ గా చూసుకుంటే ఇలా ఉన్నాయి..

* నైజాం ———–> రూ.4.9 కోట్లు
*గుంటూరు ———–> రూ.2.26 కోట్లు
* కృష్ణా ———–> రూ.1.03 కోట్లు
* ఈస్ట్ గోదావరి ———–> రూ.2.55 కోట్లు
* వెస్ట్ గోదావరి ———–> రూ.2.83 కోట్లు
* సీడెడ్ ———–> 2.70 కోట్లు
* ఉత్తరాంధ్ర ———–> 1.94 కోట్లు
* నెల్లూరు ———–> 1.10 కోట్లు

మొత్తం 17. 87 కోట్లు.

Exit mobile version