మినీ షార్ట్స్ తో మతిపోగోట్టిన లోఫర్ భామ..

Disha-Patani-Spotted-with-Sవరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయినా దిశా పటానీ..ఆ చిత్రం తో తెలుగు దిశా తిప్పుకోలేకపోయింది. తాజాగా ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీలో.. ధోనికి ఫస్ట్ గాళ్ ఫ్రెండ్ ప్రియాంక ఝా పాత్రను పోషించింది ఈ భామ. సినిమా సూపర్ హిట్ అయినా కానీ అమ్మడికి మాత్రం ఆ స్థాయి పేరు రాలేకపోయింది. దీంతో ఎలాగైనా మీడియా లో ప్రచారం కావాలంటూ సరికొత్త ప్లాన్స్ వేస్తుంది..

ఇక తాజాగా సెక్సీ టాప్ లో ఒంపులు కనపరుస్తూ.. మినీ షార్ట్స్ వేసుకుని ఆటో ఎక్కేసింది. హీరోయిన్ అయిఉండి ఆటో ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా..దానికి ఓ స్టోరీ ఉందట..గతం లో తన బాయ్ ఫ్రెండ్ తో డిన్నర్ ముగించుకొని వస్తుంటే , మీడియా వారు చూసి కెమెరా లతో వారిని ఇబ్బంది పెట్టాయట..ఆ సమయం లో ఆటో ఎక్కి అక్కడినుండి వెళ్లిపోవాల్సి వచ్చిందట..ఇప్పుడు కూడా ఆమెను చూస్తే మీడియా వారు వెంటపడతారని ఇలా ఆటో ఎక్కిందట..మీడియా లో కనిపిస్తేనే కదా ఈమెకు ప్రచారం వచ్చింది..ఇలా దొంగచాటుగా వెళ్తే ఎవరు పట్టించుకుంటారు అంటున్నారు ఈ వార్త తెలుసుకున్న వారు.