ఓ పక్క అవార్డ్స్ వేడుక..మరోపక్క దిశా అందాలు ఈ రెండిటిలో ఏం చూడాలో అర్ధం కాక తికమక పడ్డారు. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే లోఫర్ తో తెలుగు లో రాణిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుంది..కానీ ఆ సినిమా ప్లాప్ కావడం తో అమ్మడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ అంత బి టౌన్ ఫైనే పెట్టింది..