క్లీవేజ్ షో తో మతి పోగొట్టిన లోఫర్ భామ..

Disha-Pataniలోఫర్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయినా దిశా పటాని, తెలుగు లో పెద్దగా పేరు రానప్పటికీ బాలీవుడ్ మాత్రం అమ్మడి పేరు బాగా ప్రచారంలో ఉంది. టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తున్న ఈ హాట్ భామ , తాజాగా ఫిలిం ఫేర్ గ్లామర్ అవార్డ్స్ఈవెంట్ కు క్లీవేజ్ షోతో దర్శనం ఇచ్చి అక్కడివారికి మతిపోయేలా చేసింది..

ఓ పక్క అవార్డ్స్ వేడుక..మరోపక్క దిశా అందాలు ఈ రెండిటిలో ఏం చూడాలో అర్ధం కాక తికమక పడ్డారు. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే లోఫర్ తో తెలుగు లో రాణిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుంది..కానీ ఆ సినిమా ప్లాప్ కావడం తో అమ్మడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ అంత బి టౌన్ ఫైనే పెట్టింది..